గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్‌మన్ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈ టెక్ దిగ్గజాలు పాల్గొననున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. Latest News In Telugu | నేషనల్ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌కు దగ్గర్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై వివక్ష కొనసాగుతోంది. తాజాగా మరో హిందూ నేత అక్కడ ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఎప్‌స్టీన్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. Latest News In Telugu | Short News
నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హిరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
రాజస్థాన్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కోటాలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | Short News
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/02/09/ai-summit-2026-02-09-16-35-33.jpg)
/rtv/media/media_files/2026/02/09/shooting-in-college-2026-02-09-15-43-13.jpg)
/rtv/media/media_files/2026/02/09/ali-khamenei-2026-02-09-15-00-31.jpg)
/rtv/media/media_files/2026/02/08/ramesh-chandra-sen-2026-02-08-13-48-37.jpg)
/rtv/media/media_files/2026/02/08/dalai-lama-2026-02-08-13-10-45.jpg)
/rtv/media/media_files/2026/02/08/us-wants-russia-and-ukraine-to-end-war-by-june-2026-02-08-11-58-22.jpg)
/rtv/media/media_files/2026/02/08/manchu-vishnu-2026-02-08-10-50-49.jpg)
/rtv/media/media_files/2026/02/08/kota-2026-02-08-10-20-02.jpg)
/rtv/media/media_files/2026/02/08/india-gains-in-orbit-spying-capability-2026-02-08-09-01-42.jpg)
/rtv/media/media_files/2026/02/08/epstein-files-expose-alleged-links-between-epstein-and-anil-ambani-2026-02-08-07-58-28.jpg)