author image

B Aravind

Canada: ఇండియన్ స్టూడెంట్స్‌కు కెనడా బిగ్‌షాక్‌.. 80 శాతం వీసాలు రిజెక్ట్‌
ByB Aravind

కెనడా భారీ స్థాయిలో స్టూడెంట్‌ వీసాలను తిరస్కరిస్తోంది. 2025లో 80 శాతం భారతీయ విద్యార్థుల వీసాను కెనడా రిజెక్ట్ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Nepal: నేపాల్‌ ప్రభుత్వాన్ని కూల్చిన 11 ఏళ్ల బాలిక.. అసలు కథ ఇదే !
ByB Aravind

చాలామంది నేపాల్‌లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉందనే విషయం మీకు తెలుసా ?. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

అయ్యో.. మాంసం లేక ఆగిపోయిన వందలాది పెళ్లిళ్లు.. ఎక్కడో తెలుసా ?
ByB Aravind

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ జాతీయ రహదారి 44 మూసివేయంతో మాంసం సరఫరా ఆగిపోయింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Donald Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌పై 100 శాతం సుంకాలు
ByB Aravind

ట్రంప్‌ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్‌, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Nepal Protest: నేపాల్‌లో పడిపోయిన ప్రభుత్వం.. రంగంలోకి ఆర్మీ
ByB Aravind

నేపాల్‌ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడి ఆర్మీ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకుంది. ఆర్మీ చీఫ్‌ స్టాఫ్ జనరల్ అశోక్‌ రాజ్‌ సిగ్డెల్ మాట్లాడుతూ ఆందోళనకరాలు సంయమనం పాటించాలని కోరారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Nepal-PM Modi: నేపాల్ ఘర్షణలపై స్పందించిన ప్రధాని మోదీ
ByB Aravind

ప్రస్తుతం నేపాల్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ భారత ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై ఎక్స్‌లో స్పందించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై కేబినేట్ కమిటీ చర్చలు జరిపిందని పేర్కొన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

UP Crime: దారుణం.. మహిళకు నిప్పంటించిన దుండగుడు.. మంటల్లో కాలుతూనే స్కూటీపై
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళకు దుండగుడు నిప్పంటించడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Nepal: నేపాల్‌లో మంత్రుల ఇళ్లకు నిప్పు.. దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని ?
ByB Aravind

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ఆందోళకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: పరువునష్టం కేసులో ట్రంప్‌కు బిగ్‌ షాక్.. రూ.733 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్‌ షాక్ ఎదురైంది. కాలమిస్ట్ ఈ.జీన్‌ కరోల్‌ వేసిన పరువు వష్టం కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Israel-Gaza: గాజా ఖాళీ చేసి వెళ్లిపోండి.. స్థానికులకు ఇజ్రాయెల్ సంచలన వార్నింగ్
ByB Aravind

హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్కడి నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు