Breaking:అంగన్‌వాడీలను తొలిగించాలని ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల ఆందోళన మీద వైసీపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంత చెబుతున్నా దర్నాను విరమించకపోవడం మీద గుస్సా అవుతోంది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 22 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల ఆందోళన మీద వైసీపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంత చెబుతున్నా దర్నాను విరమించకపోవడం మీద గుస్సా అవుతోంది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. #andhra-pradesh #government #anganvadi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి