Anganwadi Helpers: తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్
అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై గురువారం సంతకం చేశారు.
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/07/03/sithakka-2025-07-03-16-06-36.jpg)
/rtv/media/media_files/2024/11/25/FvdN8tHSs8thT8p8ubZj.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/9-3-jpg.webp)