ఆంధ్రప్రదేశ్ ఎక్కువమందిని కంటేనే ఎన్నికల్లో ఛాన్స్.. చంద్రబాబు సంచలన ప్రకటన! సౌత్ ఇండియాలో జనాభా తగ్గుదలపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చారు. ఏపీలో ఎక్కువ మంది పిల్లలున్నవారికే ఎన్నికల్లో ప్రోత్సాహం అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. By srinivas 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో విషాదం.. చెరువులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి కానుక..! ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశక్తి పథకాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అన్‌స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్లో చంద్రబాబు.. వీటిపైనే మాట్లాడేది! అన్‌స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్లో రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రజలకు చేయవలసిన మంచి పనులు సహా మరిన్ని విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేరస్తుడికి మరణశిక్ష పడాలి: చంద్రబాబు ఆగ్రహం కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు: జగన్ AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను చంద్రబాబు కాపాడలేకపోతున్నారని జగన్. మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని అన్నారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి నోటీసులు! AP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు. కాగా తిరుమల మాఢవీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు! AP: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని అందులో పేర్కొన్నారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏంటి బ్రో ఇంత తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇన్ని కోట్ల ఆదాయమా ఏపీలో నూతన మద్యం విధానం మొదలైన మూడురోజులకే కోట్లలో ఆదాయం వచ్చింది. మూడు రోజులకే రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకాలు, 1,94,261 బీర్ల అమ్మకాలు జరిగాయని అన్నారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn