ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల ! జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్! వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: పల్నాడులో ఇసుక వివాదం..టీడీపీ, వైసీపీ బాహాబాహీ పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి ముప్పాళ్ల మండలం తొండపిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం కత్తులు,కర్రలతో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..! హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవుల అనంతరం కాలేజీకి వచ్చిన విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది. By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెందుర్తి- బౌడరా మధ్య రహదారిని నాలుగు లైన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 40 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లకు విస్తరించనున్నారు. రూ.956.21 కోట్లతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఎమ్మెల్సీ భరత్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి! చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: తెలంగాణలో బిహార్ ముఠా చోరీలు.. ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో తెలంగాణ పోలీసుల కాల్పుల మోత కలకలం రేపింది. దొంగలను పట్టుకునే యత్నంలో ఫైరింగ్ చేయడంతో దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో పరారయ్యారు. తెలంగాణలో చోరీలకు పాల్పడిన బిహార్ ముఠాగా పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎక్కువమందిని కంటేనే ఎన్నికల్లో ఛాన్స్.. చంద్రబాబు సంచలన ప్రకటన! సౌత్ ఇండియాలో జనాభా తగ్గుదలపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చారు. ఏపీలో ఎక్కువ మంది పిల్లలున్నవారికే ఎన్నికల్లో ప్రోత్సాహం అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. By srinivas 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn