ఆంధ్రప్రదేశ్ Tirupati Laddu: లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ.. పవన్ సంచలన కామెంట్స్! తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగింలా? వద్దా? అన్న అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో వందల ఆలయాలు అపవిత్రం అయ్యాయన్నారు. అయోధ్యకు కల్తీ చేసిన లక్ష లడ్డూలు పంపించారని ఆరోపించారు. By Nikhil 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Deputy CM:మా తప్పును కాయి తండ్రీ..11 రోజల పాటూ పవన్ ప్రాయిశ్చిత దీక్ష తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటూ దీక్ష చేపట్టనున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతీ ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల వెలికితీత పనులు సక్సెస్ ఏపీలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత పనులు సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు అధికారులు రెండు బోట్లను వెలికితీశారు. అయితే తాజాగా దాదాపు 40 టన్నుల బరువున్న మూడో బోటును కూడా విజయవంతంగా బయటకు తీశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Sharmila: లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వైరీ వేయండి–పీసీసీ ఛీఫ్ షర్మిల తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రిపోర్టు కావాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పీసీసీ చీఫ్ షర్మిల విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయాలని ఆమె గవర్నర్‌ను కోరారు. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Laddu: ఏ ఒక్కరినీ వదలి పెట్టం.. లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలనం! తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలిపెట్టమన్నారు. తప్పు చేయడమే కాక జగన్ ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. By Nikhil 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JATHWANI: జెత్వానీ కేసులో ఐపీఎస్ కాంతి రాణాకు బిగుస్తున్న ఉచ్చు! ముంబై నటి జెత్వాని కేసులో ఐపీఎస్ కాంతి రాణా టాటాకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. By Manoj Varma 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Andhra Pradesh: గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ప్రతీ ఇంటికి 25వేల రూ.–సీఎం చంద్రబాబు విజవాడ వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయి ప్రతీ ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. దాంతో పాటూ టూ వీలర్స్ దెబ్బ తింటే 3 వేలు, త్రీవీలర్స్ అయితే రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jatwani : ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి! ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీ చెప్పారు. విశాఖకు బదిలీ చేసినా కేసు పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. By Manoj Varma 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn