BREAKING: ఘోర విషాదం.. పిల్లలతో కలిసి తల్లి సూసైడ్
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్(2)గా గుర్తించారు.
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్(2)గా గుర్తించారు.
తిరుపతిలో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధుల సూసైడ్ కలకలం రేపుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
చామకూర మల్లారెడ్డి ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. అయితే తాజాగా ఆయన తిరుపతి, విశాఖలో కాలేజీలు కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో- గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 RTC బస్సులు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వీళ్లలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.