Tirupati: తిరుపతిలో మరో మహా అద్భుతం! సాయిబాబా విగ్రహం నుంచి రాలుతున్న విభూతి! (వీడియో)
తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎప్పటి నుంచో వివాదస్పదంగా ఉన్న తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ అనే సమస్య ఓ కొలిక్కి వచ్చింది. మైసూర్ రాజు ఇచ్చిన ఆ హారం కేవలం కెంపు రాయి మాత్రమే పింక్ డైమండ్ కాదని తాజాగా పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
మరో రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించారు. కరీంనగర్, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామల రావు ఉండగా ఇతని స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా చంద్రబాబు నియమించారు. శ్యామల రావును కావాలనే ఇప్పుడు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ముందు వెళ్ళుతున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాల కాగా వారిలో 5 మంది కి తీవ్ర గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నారు. నేటి నుంచి 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఈ నెల 7న చంద్రగ్రహణం సందర్భంగా తెరిచి ఉండే ఆలయాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు, బీహార్‌లోని గయలో ఉన్న విష్ణుపాద ఆలయం, రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళ ఆలయం గ్రహణ కాలంలో తెరిచే ఉంటాయి.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.