ఆంధ్రప్రదేశ్ AP Budget 2025: ఏపీ బడ్జెట్లో రైతులపై వరాల జల్లు.. 20 శుభవార్తలు.. లిస్ట్ ఇదే! రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కు రూ.9,400 కోట్లను కేటాయించారు. విత్తన రాయితీ, వడ్డీలేని రుణాలతో పాటు కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. By Nikhil 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే! ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై విషయం తెలిసిందే. TDP నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పిఠాపురం వర్మకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు! శ్రీకాకుళం జిల్లాలోని మందసలో చారిత్రకమైన శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చివరి రోజు రథయాత్ర ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో డీజే పాటలకు పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu vs Jagan: జగన్ ఆ రోజు ఏమన్నావ్.. అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి.. అచ్చెన్నాయుడు సెటైర్లు! నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ అనలేదా? అని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 11 స్థానాల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. అటెండెన్స్ కోసమే ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడని సెటైర్లు విసిరారు. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Sharmila Vs Jagan: ప్రజల సొమ్మును పందికొక్కులా దోచుకున్నావ్.. జగన్ పై మరోసారి షర్మిల సంచలన ఆరోపణలు! నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో.. రాష్ట్ర ప్రజలకు తెలుసని వైఎస్ షర్మిల తన X ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. ప్రజల సంపదను ప్యాలెస్ కు మళ్లించుకున్నారని ఆరోపించారు. By Nikhil 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: రేపు శ్రీకాకుళంలో జగన్ పర్యటన.. ఎందుకో తెలుసా? ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు. రేపు ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల మరణించిన పార్టీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం జిల్లా ముఖ్య నేతలతో సమావేవం అయ్యే అవకాశం ఉంది. By Nikhil 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Srikakulam Crime: శ్రీకాకుళంలో దారుణం.. చెక్కి ఇచ్చి ఐదో తరగతి బాలికపై అత్యాచారం శ్రీకాకుళంలో ఐదో తరగతి బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. సారవకోటలో చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలో ఒకరికి వేరుశెనగ చెక్కి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikakulam : గంజాయి తాగిన యువకులు. పట్టుకున్న ఎమ్మెల్యే...అసలు ట్విస్ట్ ఏంటంటే... శ్రీకాకుళంలో స్థానిక మార్కెట్‌ను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు గంజాయి బ్యాచ్ చిక్కింది.మార్కెట్లోని పాడుబడిన భవనాలపై కూర్చొని గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rammohan Naidu: TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్! ప్రముఖ సింగర్ మంగ్లికి అరసవల్లి సూర్య నారాయణ స్వామి ప్రొటోకాల్ దర్శనం కల్పించడంపై టీడీపీ కేడర్ ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు పేరు ఎత్తడానికే నిరాకరించిన ఆమెను కేంద్ర మంత్రి రామ్మోహన్ వెంట పెట్టుకుని ఆలయంలోకి తీసుకెళ్లడంపై మండి పడుతున్నారు. By Nikhil 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn