ఆంధ్రప్రదేశ్ Crime News: ఏపీలో మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య! శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేటలో వైసీపీ కార్యకర్త గురుగుబెల్లి చంద్రయ్య హత్యకేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడి భార్య ఈశ్వరమ్మే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు తెలిసింది. ప్రియుడు బాలమురళీ కృష్ణతో కలిసి హత్య చేయించనట్లు సమాచారం. By Seetha Ram 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Union Budget 2025: కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాలు.. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు కేటాయింపులివే! ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విశాఖ స్టీల్ప్లాంట్కు రూ.3,295 కోట్లు కేటాయించారు. By Kusuma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే! ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఆయా స్థానాలకు ఎన్నిక జరగనుంది. అదే నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. By Nikhil 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: కేడర్ కు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒకే సారి పది వేల నామినేటెడ్ పోస్టులు! టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలు ఉంటాయని తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లో (CUBS) సభ్యులైతేనే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. By Nikhil 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CRIME NEWS: భర్తతో గొడవ.. అన్నంలో పురుగుల మందు: చివరికి! భార్య,భర్తల మధ్యగొడవ ఆ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. భర్త రామకృష్ణ ఫోన్లో అన్నౌన్ మెసేజ్ చూసి భార్య ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఆమె తన ఇద్దరుపిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ఆమెతోపాటు చిన్నకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విశాఖలో జరిగింది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్! ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు. By Bhavana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే? దక్షిణ మధ్యరైల్వే మరికొన్ని ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య 6ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జనవరి 11,12, 15,16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం మధ్య, జనవరి 8,9 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రైళ్లు నడవనున్నాయి. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా ఈ నెల 8వ తేదీ నుంచి 10 తేదీ వరకు జరగాల్సిన ఏపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జనవరి 11 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల వల్ల వాయిదా వేశారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn