ఆంధ్రప్రదేశ్ TDP: కేడర్ కు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒకే సారి పది వేల నామినేటెడ్ పోస్టులు! టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలు ఉంటాయని తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లో (CUBS) సభ్యులైతేనే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. By Nikhil 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CRIME NEWS: భర్తతో గొడవ.. అన్నంలో పురుగుల మందు: చివరికి! భార్య,భర్తల మధ్యగొడవ ఆ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. భర్త రామకృష్ణ ఫోన్లో అన్నౌన్ మెసేజ్ చూసి భార్య ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఆమె తన ఇద్దరుపిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ఆమెతోపాటు చిన్నకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విశాఖలో జరిగింది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్! ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు. By Bhavana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే? దక్షిణ మధ్యరైల్వే మరికొన్ని ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య 6ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జనవరి 11,12, 15,16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం మధ్య, జనవరి 8,9 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రైళ్లు నడవనున్నాయి. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా ఈ నెల 8వ తేదీ నుంచి 10 తేదీ వరకు జరగాల్సిన ఏపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జనవరి 11 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల వల్ల వాయిదా వేశారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Spl Trains: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే! సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా 52 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు వెళ్లనున్నాయి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Security: పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర.. సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్ ఈ ఉదాంతానికి పాల్పడ్డాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్ధమైంది. షార్ట్ సర్క్యట్ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్ సిబ్బంది వెల్లడించారు. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలలో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. By Bhavana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Car For Sale: కేవలం రూ.39 వేలకే కారు.. సూపర్ ఏసీ, ఇంజిన్ కండిషన్! Hulk Suresh అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రూ.39 వేలకే సెకండ్ హ్యాండ్ కారు అంటూ ఓ రీల్ ను షేర్ చేశాడు. ఏసీ పని చేస్తుందని, ఇంజిన్ కూడా బాగుందని పేర్కొన్నాడు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా ఆ కారు కొనేయండి మరీ! By Nikhil 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీ వైపుగా అల్పపీడనం.. నేడు, రేపు జాగ్రత్త! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచే ఉచిత భోజనం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ పథకం అమలు చేయనుంది. By Kusuma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jogi Ramesh: వైసీపీకి మరో బిగ్ షాక్.. జోగి రమేష్ జంప్ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada: అల్లు అర్జున్ అరెస్ట్.. కూటమి కుట్ర.. దువ్వాడ కీలక వ్యాఖ్యలు! AP: అల్లు అర్జున్ అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం కనుసైగలాలోనే బన్నీ అరెస్టు జరిగిందని ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తొందర పడ్డారని అన్నారు. By V.J Reddy 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం.. నిందితుల్లో వైసీపీ నాయకుడు! శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn