విద్యావ్యవస్థను కూడా నాశనం చేశారు.. వైసీపీపై లోకేష్ ఫైర్
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. '' జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేసారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు. వెయ్యి స్కూల్స్‌లో సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మేము వచ్చిన తరువాత టెస్ట్ పెడితే 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ భవిష్యత్తుతో గత ప్రభుత్వం ఆటలాడింది. టోఫెల్, ఐబీ కూడా అలాంటి నిర్ణయాలే కనీస అవగాహన లేకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నిర్ణయాలు అమలు చేసారు.
6,500 కోట్ల బకాయిలు ఉన్నాయి
విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేము. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చిస్తాను. అది మనం అమలు చేయగలమా లేదా ? విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వానికి పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ. ఫీజు రీఎంబర్స్‌మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి రూ.6,500 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై కూడా ఇప్పుడు సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థను గాడిన పెడతాం.
నేను విద్యా శాఖ తీసుకుంటున్నా అని తెలియగానే ఎంతో మంది అది కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉన్నాయి, మీరు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసిన నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ కాదు ఐదేళ్లలో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. విలువలతో కూడిన విద్య అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైంది విలువలు. మహిళల్ని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లితండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం లాంటివి విద్యలో భాగం కావాలి. ఎన్ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి 3వ స్థానం సాధిస్తాం. అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 వర్సిటీల్లో ఏపీ వర్శిటీ ఉండేలా కృషిచేస్తాం.
త్వరలోనే మెగా డిఎస్సీ కూడా నిర్వహిస్తున్నాం. క్లాస్‌కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలనేది నా లక్ష్యం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్ఠిక ఆహారం అందిస్తున్నాం. జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు రూడా పెట్టబోతున్నాం. గతంలో నాడు- నేడు అని పబ్లిసిటీ చేశారు. అసలు కొన్ని స్కూల్స్‌లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్‌లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయ్‌లెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేశానని'' మంత్రి లోకేశ్ అన్నారు.
Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
జగ్గయ్యపేట పట్టణంలో చెరువు బజారు అట్టా వద్ద రోజువారి కూలి పని చేసుకునే వారు అడ్డాపై ఉండగా వేగంగా వచ్చిన కారు కూలీలపై దూసుకు వెళ్లడంతో ఏడుగురు గాయపడటం జరిగింది. వారిని ప్రథమ చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్… pic.twitter.com/SKgMefWX2v
— Sreeram Rajagopal-Tataiah (@Sreeram_Tataiah) April 25, 2025
ఎమ్మెల్యే పరామర్శ..
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు. గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు.
విద్యావ్యవస్థను కూడా నాశనం చేశారు.. వైసీపీపై లోకేష్ ఫైర్
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. '' జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేసారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు. వెయ్యి స్కూల్స్‌లో సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మేము వచ్చిన తరువాత టెస్ట్ పెడితే 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ భవిష్యత్తుతో గత ప్రభుత్వం ఆటలాడింది. టోఫెల్, ఐబీ కూడా అలాంటి నిర్ణయాలే కనీస అవగాహన లేకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నిర్ణయాలు అమలు చేసారు.
6,500 కోట్ల బకాయిలు ఉన్నాయి
విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేము. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చిస్తాను. అది మనం అమలు చేయగలమా లేదా ? విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వానికి పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ. ఫీజు రీఎంబర్స్‌మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి రూ.6,500 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై కూడా ఇప్పుడు సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థను గాడిన పెడతాం.
Also read: అదే మా లక్ష్యం.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై చంద్రబాబు కీలక ప్రకటన
ఛాలెంజ్‌గా తీసుకున్నాను
నేను విద్యా శాఖ తీసుకుంటున్నా అని తెలియగానే ఎంతో మంది అది కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉన్నాయి, మీరు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసిన నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ కాదు ఐదేళ్లలో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. విలువలతో కూడిన విద్య అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైంది విలువలు. మహిళల్ని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లితండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం లాంటివి విద్యలో భాగం కావాలి. ఎన్ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి 3వ స్థానం సాధిస్తాం. అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 వర్సిటీల్లో ఏపీ వర్శిటీ ఉండేలా కృషిచేస్తాం.
Also Read: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు
త్వరలోనే మెగా డిఎస్సీ కూడా నిర్వహిస్తున్నాం. క్లాస్‌కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలనేది నా లక్ష్యం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్ఠిక ఆహారం అందిస్తున్నాం. జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు రూడా పెట్టబోతున్నాం. గతంలో నాడు- నేడు అని పబ్లిసిటీ చేశారు. అసలు కొన్ని స్కూల్స్‌లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్‌లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయ్‌లెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేశానని'' మంత్రి లోకేశ్ అన్నారు.
Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్.
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు శుభవార్త చెప్పింది.కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్‌ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TTD:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Baisaran Valley: బైసరన్ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!
పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. సైనికులకు బిగ్ షాక్