ఆంధ్రప్రదేశ్ Accident: తప్పిన పెను ప్రమాదం..! అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై - కడప జాతీయ రహదారిపై ఎన్టీఆర్ విగ్రహం వద్ద లారీ డివైడర్ పైకెక్కింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డివైడర్‌ను పగలగొట్టి లారీని వెలికి తీస్తున్నారు ఆర్ అండ్ బి అధికారులు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP Office: వైసీపీకి షాక్.. మరో పార్టీ కార్యాలయానికి నోటీసులు AP: రాయచోటి వైసీపీ కార్యాలయానికి కడప అర్బన్ డెవలప్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేరు మీద నోటీసులు అందజేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఐదేండ్లు అసెంబ్లీకి దూరంగా జగన్.. ఆ సాకుతో డుమ్మా! ప్రతిపక్ష హోదా సాకు చూపి జగన్ ఐదేండ్ల పాటు అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ వ్యూహంతోనే ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్‌కు లేఖ రాశాడని, 2014 ఫార్ములానే మళ్లీ వాడుతున్నాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Chief Jagan: స్పీకర్‌కు మాజీ సీఎం జగన్ లేఖ AP: స్పీకర్‌కు జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. స్పీకర్ ఇప్పటికే తనపట్ల శతృత్వం ప్రదర్శిస్తున్నారని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో ప్రస్తావించారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: జగన్ కు మరో బిగ్ షాక్.. సొంత జిల్లా పార్టీ ఆఫీస్‌కి నోటీసులు..! కడప వైసీపీ ఆఫీస్‌కి నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మించారనే ఆరోపణతో బిల్డింగ్ పిల్లర్‌కు అధికారులు నోటీసులు అంటించారు. రూ.కోట్ల విలువ చేసే రెండెకరాల ప్రభుత్వ భూమిని ఏడాదికి రూ.3 వేలు చొప్పున 33 ఏళ్లకు లీజ్ తీసుకున్నారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత! AP: పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు జగన్. నిన్న జగన్‌ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఈరోజు బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: జగన్‌కు మరో షాక్.. వైసీపీ కార్యాలయాలకు నోటీసులు AP: జగన్‌కు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ కు షాక్.. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జంప్..! కడపలో ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. జగన్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు, సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జగన్ వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో జిల్లాలో ఈ విషయం చర్చానీయంశంగా మారింది. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: పులివెందులలో జగన్.. కడప నుంచే యాక్షన్ ప్లాన్! గడిచిన ఎన్నికల్లో సొంత జిల్లాలో దారుణ ఓటమిపై మాజీ సీఎం జగన్ పోస్టు మార్టమ్ మొదలు పెట్టారు. ఈ రోజు పులివెందులకు వెళ్లిన ఆయన మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn