ఆంధ్రప్రదేశ్ ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సీఎం చంద్రబాబు సీరియస్! AP: సోషల్ మీడియాలో ఉచిత ఇసుక పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు?.. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్! AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అసలు కల్తీ లేదు.. సిట్ అవసరమే లేదు.. జగన్ షాకింగ్ కామెంట్స్ AP: లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టుకు తెలిసిందని.. అందుకే ఆయన వేసిన సిట్‌ను రద్దు చేసిందని అన్నారు. అసలు లడ్డూలో కల్తీ జరగలేదని.. దీనిపై విచారణకు సిట్ అవసరం లేదని అన్నారు. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 10న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు! AP: పాఠశాలల దసరా సెలవుల్లో మార్పు చేసింది విద్యాశాఖ. తొలుత అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవులను ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థనలు రాగా.. ఈ సెలవులను అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్చారు. 14న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఇకపై అక్కడ కూడా ఇసుక ఫ్రీ.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం AP: పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా నిబంధనలను జారీ చేశారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn