Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి
AP: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపుల్లో రేషన్ కార్డు ఆధారంగా పామోలిన్ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున అందించనుంది. ఈ నెలాఖరు వరకు ఈ ధరలు కొనసాగనున్నాయి.
AP: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేవాలయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
AP: రాష్ట్ర రాజకీయాల్లో నేతల న్యూడ్ వీడియో కాల్స్ లీక్ అవ్వడం కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ న్యూడ్ వీడియో లీక్ అయింది. ప్రైవేట్ పార్టులు చూపిస్తూ ఉన్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ వైరల్ అవుతోంది. 'రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం' అనే సంభాషణ ఇందులో చూడొచ్చు.