ఆంధ్రప్రదేశ్ Jagan: మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్! AP: మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చిచెప్పింది. By V.J Reddy 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: జగన్ పై లోకేష్ సంచలన ట్వీట్ AP: చిన్న పిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన జగన్ సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..! AP: చంద్రబాబుకు జగన్ ఆరు ప్రశ్నలు వేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలపై అడిగితే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీలో మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది By Kusuma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా! AP: జగన్‌కు షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. కైకలూరుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. MLC పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జనవరిలో దావోస్‌కు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు వెళ్లనున్నారు. By V.J Reddy 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్.. తనను అరెస్టు చేసి అలా చేసే ప్రమాదం ఉందంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆర్జీవిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆర్జీవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అంతా మర్చిపోయాను సర్.. ఏం జరిగిందో గుర్తు లేదు!: మాట మార్చిన బోరుగడ్డ బోరుగడ్డ అనిల్ ని పోలీసులు విచారించారు. ఎంసీసీ బృందాలను బెదించడం వెనుకున్న ఉద్దేశమేంటి?అని.. మీ కారును తనిఖీ చేస్తే అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించారు. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. అంతా మర్చిపోయానని.. తప్పు అయిపోయిందని అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కోర్టులో ఊరట దక్కింది. గతేడాది నమోదైన క్రిమినల్ కేసును కోర్టు తొలగించింది.ఈ కేసులో వాలంటీర్లు మాకు సంబంధం లేదని తెలపడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn