ఆంధ్రప్రదేశ్ AP: వరద ముంపు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ.! అంబేద్కర్ కోనసీమ జిల్లా శివాయిలంకలో మోకాళ్ళ లోతు నీటిలో వెళ్ళి సచివాలయ సిబ్బంది పెంక్షన్ల పంపిణీ చేశారు. వరద నీటిలో వచ్చి ఇంటి ఇంటికి పెంక్షన్లు ఇవ్వడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బెట్టింగ్ ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు.. 75 సెల్ ఫోన్లు, 25 ఏటీఎం కార్డులతోపాటు.. అమలాపురంలో బెట్టింగ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఆన్లైన్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి ఐదు లాప్ టాప్ లు, 75 సెల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్ లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొదటిసారి తన ఛాంబర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం చంద్రబాబును కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konaseema: ప్రమాదంలో రాజోలు ఏటిగట్టు.. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు..! అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవి భారీ వర్షాలకు ముంపు బారిన పడింది. బలహీనంగా ఉన్న ఏటిగట్లపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు. తక్షణమే ఏటి గట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake PhonePe: ఫేక్ ఫోన్ పే యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లు.. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి మొబైల్ షాపులో ఫోన్ కొని నగదును ఫోన్ పే యాప్ ద్వారా చెల్లించాడు. డబ్బులు చెల్లించినట్లు అతడి ఫోన్లో కనపించింది. కానీ ఓనర్ ఖాతాలోకి రాలేవు. అనుమానం వచ్చిన ఓనర్ ఆ వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు ఓనర్ గుర్తించాడు. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంలో వైసీపీకి బిగ్‌షాక్.. జనసేనలోకి పెండెం దొరబాబు? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Subhash : ఎవడ్రా నువ్వు.. మంత్రి కాన్వాయ్ ముందు మందు బాబుల హల్చల్! ఏపీ మసకపల్లిలో మందు బాబులు రెచ్చిపోయారు. మంత్రి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకుని ఎవడ్రా నువ్వు అంటూ వీరంగం సృష్టించారు. ఆ ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత. శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పడవ బోల్తా పడి గోదావరిలో ఆరుగురు గల్లంతు.. చివరికి డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి నది పాయ వద్ద పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు. స్థానికులు మరో పడవలో చేజింగ్ చేసి ఐదుగురిని సురక్షితంగా రక్షించగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn