ఆంధ్రప్రదేశ్ AP: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు..! కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలన్నారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా AP: వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: నేడు వైసీపీకి రాజీనామా చేయనున్న మాజీ ఎమ్మెల్యే AP: జగన్‌కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు మరో నేత. గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈరోజు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వామ్మో.. డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు.. పట్టపగలే దర్జాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కిలాడి లేడీలు దర్జాగా చీరలు దోచుకుపోయారు. వేర్వేరు ప్రాంతాలలో వరుసగా రెండు షాపులలో లక్షల విలువచేసే పట్టు చీరలు దోచేశారు. చీర ఒపెన్ చేసి కెమెరాలకు అడ్డుగా పెట్టి వాటి కింద ఉన్న చీరలను దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వీడిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడంతో.. కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అమరవిల్లిలో నివాసముంటున్న లలితకు 20 రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడం వల్లే లలిత వెళ్లిపోయినట్లు సమాచారం. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేయనున్న మరో మాజీ ఎమ్మెల్యే AP: జగన్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై అనుచరులకు ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో దొరబాబు జనసేనలో చేరనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి.. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.! రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని కలెక్టర్ల సమావేశంలో జనసేనాని తెలిపారు. స్కిల్ సెన్సెస్కు అధికారుల సలహాలు, సూచనలు ఎంతో అవసరమన్నారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రం.. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు.! కాకినాడ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి పత్రం అందించారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానురీతిలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: హరిరామజోగయ్య మరో సంచలన లేఖ...వెంటనే ఆ పథకాలు అమలు చేయాలంటూ! సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోట్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn