ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 3 నెలల చిన్నారి సహా ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి..! అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారి సహా ముగ్గురు అక్కా చెల్లెల్లు మృతి చెందారు. ఈ ఘటన కమ్మూరు వద్ద జరిగింది. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gorentla Madhav: గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు.. హైటెన్షన్! వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసు బాధితురాలి పేరును పేర్కొనడంతో ఆయనపై కేసు నమోదైంది. By Nikhil 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad Fraud: ఎంతపని చేశావురా.. చదువు లేదు - కానీ రూ.100 కోట్లు కొట్టేశాడు! ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఉపాధికోసం హైదరాబాద్కు వచ్చిన పుల్లయ్య కొద్దికాలంలోనే చిట్టీల వ్యాపారిగా మారాడు. ఏళ్లతరబడి చిట్టీలు నిర్వహిస్తూ చివరకు రూ.100కోట్లతో పరారయ్యాడు. దీంతో 700 మందికి పైగా బాధితులు అతడి ఇంటి వద్దకు చేరుకుని కన్నీరు కారుస్తున్నారు. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం! ఏపీ అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయిన ముగ్గురు భక్తులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ State ST Commission : వైసీపీ నుంచి శంకర్ నాయక్ ఔట్ మసాజ్ సెంటర్లో అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, వైసీపీ యువ నాయకుడు వడిత్యా శంకర్ నాయక్ ను పార్టీనుండి బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. జగన్ ఆదేశాల మేరకు పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్! గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ను వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే! ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. అనంతపురంలో దివాకర్ అనే యువకుడి కోసం రేష్మ, శారద అమ్మాయిలు దారుణానికి పాల్పడ్డారు. దివాకర్ తమకు దక్కడేమోననే భయంతో పాయిజన్ తాగారు. శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషయమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GBS: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు.. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సంచలన ప్రకటన! ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గత సంవత్సరం కూడా రాష్ట్రంలో 301 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయన్నారు. By Nikhil 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Madhavi Latha Vs JC Prabhakar Reddy: మాధవీలత బిగ్ ట్విస్ట్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. తనను కించపరిచేలా మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించింది. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn