ఆంధ్రప్రదేశ్ Valentine's Day 2025: ఏం ఐడియా తల్లి.. బాయ్‌ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..! అనంతపురంలో వాలెంటైన్స్ డే రోజున విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గుత్తికి చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫోన్ చేసింది. నంబర్ బ్లాక్ చేశాడని, మీరు వాడితో మాట్లాడి తననంబర్ అన్‌బ్లాక్ చేయించండి అని తెలిపింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: గిరిజన మహిళతో CI అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ! ఏపీ అనంతపురం మడకశిర సీఐ రామయ్యకు ఎస్పీ రత్న బిగ్ షాక్ ఇచ్చారు. రామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళా, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్! ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sailajanath : నేడు వైసీపీ గూటికి శైలజానాథ్ ఏపీలో ప్రభుత్వం పోయాక వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మాత్రం అధికార పార్టీలను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balakrishna: చక్రం తిప్పిన బాలయ్య.. హిందూపురం మున్సిపల్ పీఠంపై టీడీపీ.. అక్కడ కూడా! హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రం తిప్పారు. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే మున్సిపల్ వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hindupuram : హిందూపురంలో ఉద్రిక్తత...టీడీపీ వశమైన మున్సిపల్ చైర్మన్ హిందూపరం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం AP Crime : ఏపీలో దొంగల బీభత్సం ..షాపుల షట్టర్లు పగుల గొట్టి... శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు. కొత్తచెరువు, ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలతో పాటు కిరాణాషాప్ లో నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే! ఈడీ, సీబీఐల భయంతోనే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదన్నారు. విజయసాయి ఈ విషయాన్ని ఖండించినప్పటికీ ఇదే అసలు కారణమన్నారు. By Nikhil 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం! తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు. By Nikhil 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn