Meerpet: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తి
మీర్పెట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఇతను పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది.