author image

Bhavana

By Bhavana

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్‌,అమెరికన్‌ ఎం సిరీస్‌ కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్‌ ఆడారు.Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గిరిజన మహిళల అందం గురించి మాట్లాడుతూ.. వారిని తక్కువ చేశారు. ట్రైబల్ అమ్మాయిలు నల్లగా ఉంటరాని.. అస్సలే అందంగా కనిపించరని చెప్పుకొచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని సంస్థాన్‌ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు.Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

By Bhavana

ఏఐ రంగంలో డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్‌ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

పనామా కెనాల్‌ విషయంలో ట్రంప్‌ కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్‌ నుంచి ప్రయాణించినప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా అంగీకరం తెలిపిందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సే చెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు ఒక బంగారు పేజర్‌ ను బహుమతిగా ఇచ్చారు.గతేడాది లెబనాన్‌,సిరియాల పై జరిగిన ఘోరమైన పేజర్‌ దాడులకు ఇది సూచన అని జెరూసలేం పేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో పెట్టిన ఓ పోస్ట్‌ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | సినిమా

By Bhavana

కర్కాటకరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక లబ్ధి ఉంటుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ కథనంలో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Bhavana

గత నెలలో మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుణ్ని చికెన్‌ పట్టించినట్లు ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు