ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి.అనుకోని ప్రమాదం సంభవించే సూచనలు ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.దీంతో ఓ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది.Short News | Latest News In Telugu | నేషనల్
హెచ్-1బీ వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులు రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే.. తిరిగి అమెరికాకు రావడం కష్టమవతుందని అధికారులు పేర్కొంటున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హంటర్ బైడెన్ భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్ కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా 30 సంవత్సరాల నుంచి వరుసగా పాములు కరుస్తున్నాయి. దీంతో ఆయన పది సంవత్సరాల క్రితం ఆయన సొంతూరు విడిచి బెంగళూరుకు వలస వెళ్లాడు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ.37 కొత్త బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. Short News | Latest News In Telugu
కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు.ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా,కుమార్తె కారుణ్య ప్రాణాలు కోల్పోయింది.Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్