నేషనల్ SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం! పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: పెళ్లి చేసుకోకపోయినా.. దానికి ఒకే అంటున్న హైకోర్టు! మధ్యప్రదేశ్ హైకోర్టు సహజీవనానికి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువరించింది.పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.పిటిషనర్లిద్దరు 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉంటుందని చెప్పింది. By Bhavana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఏడాది మొత్తంలో స్టాక్ మార్కెట్‌కి సెలవు రోజులు ఇవే! శని, ఆదివారాలతో పాటు ముఖ్యమైన పండుగల సమయంలో ట్రేడింగ్ జరగదు. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన సెలవులు లిస్ట్‌ను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ విడుదల చేసింది. మరి నాన్ ట్రేడింగ్ లిస్ట్ తెలుసుకోవాలంటే పూర్తి ఆర్టికల్ చదివేయండి. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Year Ender 2024: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం! 2024 కొందరి జీవితాల్లో వెలుగులను నింపడంతో పాటు మరొకొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఈ ఏడాది దేశాన్ని ముంచెత్తిన విషాద ఘటనల గురించి ఒక్కసారి లుక్కేద్దాం.. By Archana 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uma Thomas: షాకింగ్ న్యూస్.. స్టేడియంలో 15 అడుగుల ఎత్తుపై నుంచి పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ గాయాలపాలయ్యారు. కొచ్చి జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ప్రమాదవశాత్తు 15 అడుగుల ఎత్తు నుంచి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. By Archana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికొడుకు! పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగింది. పెళ్లికూతుర్ని వదిలేసిన తరువాత వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: ఆ విమానాన్ని కూల్చింది రష్యానే ..కానీ! అజర్బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే? మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మన్మోహన్ భార్య, ముగ్గురు కుమార్తెలతో పాటు ఇతర బంధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn