కొత్త ఏడాదిలో లాభాలతో స్టాక్ మార్కెట్లు నడుస్తున్నాయి. జనవరి 1వ తేదీన లాభాలతోనే ముగిశాయి. నేడు కూడా లాభాలతోనే ప్రారంభయ్యాయి. అయితే చాలా మంది పండుగ రోజుల్లో స్టాక్ మార్కెట్లు సెలవు ఉంటాయని అనుకుంటారు. దీంతో వారు ఇన్వెస్ట్ చేయరు. నిజానికి న్యూ ఇయర్ రోజు కూడా స్టాక్ మార్కెట్లు ఉండవని చాలా మంది భావించారు. కానీ ట్రేడింగ్ యథావిధిగా కొనసాగింది. అయితే స్టాక్ మార్కెట్‌కి ఏ రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విడుదల చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 14 రోజులు ట్రేడింగ్ జరగదని తెలిపింది. మరి ఆ నాన్-ట్రేడింగ్ రోజులు ఏంటో చూద్దాం. ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే! ఏయే రోజులు సెలవులంటే? ఫిబ్రవరి 26 - మహా శివరాత్రి మార్చి 14 - హోలీమార్చి 31 - ఈద్-ఉల్-ఫితర్ ఏప్రిల్ 10 - శ్రీ మహావీర్ జయంతిఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతిఏప్రిల్ 18 - గుడ్ ఫ్రైడే మే 1 - మహారాష్ట్ర డే ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. ఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 27 - గణేష్ చతుర్థి అక్టోబర్ 2 - మహాత్మా గాంధీ జయంతి, దసరా అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ అక్టోబర్ 22 - దీపావళి బలిప్రతిపాద నవంబర్ 5 - ప్రకాష్ గురుపూర్బ్ శ్రీ గురునానక్ దేవ్ జయంతి డిసెంబర్ 25 - క్రిస్మస్ వీటితో పాటు కొన్ని పండుగలు శనివారం, ఆదివారాల్లో వచ్చాయి. సాధారణంగా ఈ రెండు రోజులు స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన ఇది కూడా చూడండి: RJ:బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి