IND vs NZ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్షన్..ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజేత ఎవరనే దానిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్స్ను ప్రశ్నించగా భారత్ వైపే మొగ్గు చూపాయి. ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పటికి భారత్ వైపే గెలుపు అవకాశాలు ఉన్నాయని గూగుల్ జెమిని తెలిపింది.