లైఫ్ స్టైల్ Weight: వయసు పెరిగేకొద్దీ బరువు ఎందుకు పెరుగుతుంది? ఆహారాన్ని అదుపులో ఉంచుకుంటే బరువు అదుపులో ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ బరువు క్రమంగా పెరుగుతారు. మధ్య వయస్సు రాగానే జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. జీవక్రియను పెంచడానికి గ్రీన్ టీ తాగవచ్చు. పుష్కలంగా ఆహారం, పండ్లు, పప్పులు మొదలైనవి తినాలి. By Vijaya Nimma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana: రోజూ ఒక అరటిపండు తింటే బరువు తగ్గుతారా? అల్పాహారంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలంటే అరటిపండ్లు తప్పనిసరి. అరటిపండ్లు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curry Leaves Juice: ఈ ఆకు రసం ఉదయం తాగితే బరువు సులభంగా తగ్గొచ్చు కరివేపాకు కలిపిన వంటలు మంచి సువాసన వస్తాయి. దీనిని తినడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. కరివేపాకు రసాన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది గ్యాస్, ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకు వేప ఆకులు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. By Vijaya Nimma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Turmeric Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగితే లాభాలివే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పసుపు నీరు జీర్ణక్రియ మెరుగుపరిచి, గ్యాస్ తగ్గుతుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడే శోథ నిరోధక లక్షణాలున్నాయి. By Vijaya Nimma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cumin-Jaggery: జీలకర్ర-బెల్లం నీటిని రోజూ తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు జీలకర్ర, బెల్లం నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. జీలకర్ర, బెల్లం నీరు తాగితే మలబద్ధకం గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు రావు. జీలకర్ర, బెల్లం నీరులో ఉండే పోషకాలు రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. By Vijaya Nimma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vitamin D: విటమిన్ డి ఇంజెక్షన్లతో కిడ్నీలో రాళ్లు వస్తాయా? విటమిన్ డి ఇంజెక్షన్లు కిడ్నీలు, ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. విటమిన్ డి శరీరానికి ఎక్కువగా చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నెయ్యిని ఆ 4 ఫుడ్స్ తో కలిపి తింటే డేంజర్.. ఆ లిస్ట్ ఇదే! నెయ్యిని తేనె, చేప, ముల్లంగి, వేడినీరుతో కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా తినడం ద్వారా జీర్ణక్రియతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా! ఎండుద్రాక్ష నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్ ,యాంటీఆక్సిడెంట్లతో సహా మంచి మొత్తంలో పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ డ్రై ఫ్రూట్ నీరు ఆరోగ్యానికి ఒక వరం. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..వాటిని ఏ సమయంలో తినాలో తెలుసా! తులసి కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని టాక్సిన్స్ ను తొలగించి శుద్ధి చేస్తుంది. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn