లైఫ్ స్టైల్ Vitamin D: విటమిన్ డి ఇంజెక్షన్లతో కిడ్నీలో రాళ్లు వస్తాయా? విటమిన్ డి ఇంజెక్షన్లు కిడ్నీలు, ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. విటమిన్ డి శరీరానికి ఎక్కువగా చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నెయ్యిని ఆ 4 ఫుడ్స్ తో కలిపి తింటే డేంజర్.. ఆ లిస్ట్ ఇదే! నెయ్యిని తేనె, చేప, ముల్లంగి, వేడినీరుతో కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా తినడం ద్వారా జీర్ణక్రియతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా! ఎండుద్రాక్ష నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్ ,యాంటీఆక్సిడెంట్లతో సహా మంచి మొత్తంలో పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ డ్రై ఫ్రూట్ నీరు ఆరోగ్యానికి ఒక వరం. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..వాటిని ఏ సమయంలో తినాలో తెలుసా! తులసి కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని టాక్సిన్స్ ను తొలగించి శుద్ధి చేస్తుంది. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health TIips: విటమిన్ బీ 12 లోపాన్ని ఈ నీటితో తరిమి కొడదాం! పెసర పప్పు నీటిలో మంచి మొత్తంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పెసర పప్పు నీటిలో విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Stroke : బాత్రూమ్లో ఎక్కువ గుండెపోటు ఎందుకు వస్తుంది? చల్లటి నీటిని నేరుగా తలపై పోసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. జీవనశైలి, ఒత్తిడి పెరగడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Home Tips: రోజూ అన్నం తింటే ఈ వ్యాధులు గ్యారంటీ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. తెల్ల బియ్యంలో పోషకాలు లేవు. ఇందులో ఫైబర్ కూడా తక్కువగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ప్రతిరోజూ అన్నం తింటే గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం By Vijaya Nimma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn