National Weather Update Today : ఎక్కడ చూసినా వరుణుడి విధ్వంసమే.. అక్కడ కూడా నాన్ స్టాప్ బాదుడు..!!
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. హైదరాబాద్ రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావారణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Tension.Tension.-People-of-Godavari-Lanka-villages-in-panic-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/schools-rain-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-news-ap-telangana-alert-low-pressure-form-in-bay-of-bengal-from-july-18-heavy-rains-expected-next-three-days-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-news-telangana-godavari-river-flood-water-level-rises-again-bhadrachalam-district-alert-officers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-8.44.42-AM-1-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-8.00.36-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/taj-mahal.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/YAMUNA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Gangamma-is-violent-in-UP.-Orange-alert-for-13-districts-jpg.webp)