ఆంధ్రప్రదేశ్ cyclone: తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం..కోస్తాంధ్ర పై తీవ్ర ప్రభావం! మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రానున్న 24 గంటల్లో భారీ తుపాను.. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్! నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుపానుగా మారింది. దీంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By srinivas 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung : ముంచుకొస్తున్న మిచౌంగ్..హెచ్చరికలు జారీ చేసిన అధికారులు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటనున్నట్లు వివరించారు. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snow Fall: కాశ్మీర్ ను కప్పేసిన మంచు దుప్పటి.. రోడ్స్ మూసివేత! కాశ్మీర్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాశ్మీర్ లో మంచు రోడ్లను కప్పివేసింది. దీంతో 35 కిలోమీటర్లకు పైగా రోడ్లను మూసివేశారు. రాబోయే మూడు రోజులు ఇక్కడ పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: అక్కడ భారీ వర్షాలు.. స్కూల్స్ కు మూడురోజుల సెలవులు! తమిళనాడుకు తుపాను ప్రమాదం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వాయుగుండం తుపానుగా మారి రానున్న రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rain Alert: ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను బంగాళాఖాతాన్ని ఒకదాని తర్వాత ఒకటి సైక్లోన్లు చుట్టుముట్టుడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు, చైన్నై లాంటివి వర్షాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను మిచాంగ్ ఏపీని అల్లకల్లోలం చేయనుందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ తుఫాను వచ్చే ఛాన్స్? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యాకారులు ఈ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు..మరో రెండు రోజుల పాటు కురిసే ఛాన్స్! రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ కేంద్రం తెలిపింది. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యప్ప భక్తులకు అలర్ట్..కేరళలో..! కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn