Latest News In Telugu Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. గత ఏడు రోజులుగా ఇక్కడ కాలుష్య స్థాయిలు విషమంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: మమ్మల్ని ఆదుకోండి సారూ.. రైతుల ఆవేదన! తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భారీగా పంట నష్టం చోటుచేసుకుంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RAIN ALERT: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు! తెలంగాణలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణతో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone Hamoon: బీ అలర్ట్.. తీరం దాటిన తుపాను.! హమూన్ తుపాను తీరం దాటింది. దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద RTVతో తెలిపారు. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈశాన్య రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణను మూడు వారాల ముందే చుట్టేసిన చలి.. అక్కడ కేవలం 13 డిగ్రీలే.. తెలంగాణ వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. వికారాబాద్ లోని మోమిన్‌పేటలో 13 డిగ్రీల సెల్సియస్ తో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే నెలలో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. By Jyoshna Sappogula 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi air polution:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్ ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. మామూలుగా ఎప్పుడూ దీపావళి సీజన్ లో స్టార్ట్ అయ్యే వాయు కాలుష్యం ఈ సారి ముందుగానే మొదలైపోయింది. చాలా ఎక్కువగా కూడా ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారు అని సమాచారం. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:తెలంగాణలో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు..వణుకుతున్న హన్మకొండ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట ఎండ...రాత్రి చలితో వెదర్ విచిత్రంగా ఉంటోంది. హన్మకొండ అయితే వణికిపోతోంది. అక్కడ సడెన్ గా 6.2 డిగ్రీలు తగ్గిపోవడంతో చలి ఎక్కువ అయిపోయింది. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముంచుకొస్తున్న తుఫాన్..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..!! బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. కొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. అయితే, తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రలపై ఉండదన్నారు. కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ రాష్ట్రంలో వర్షాలకు నీట మునిగిన రోడ్లు..మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు! తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం జల్లులు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. అటు రాజస్థాన్ లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn