Latest News In Telugu El Nino Conditions: మార్చిలోనే భానుడు భగ్గు మంటున్నాడు.. ఎల్నినో పరిస్థితే కారణమా? ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితికి కారణం ఎల్నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం అంటే ఏమిటి? దీనివలన మన వాతావరణంలో వచ్చే మార్పులు ఏమిటి? వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer : ఇప్పుడే సర్రమంటోంది .. ఇక ఏప్రిల్, మేలో మాడు మంటెక్కిపోవడం ఖాయం భయ్యా! మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anant Ambani Car Collection: అనంత్ అంబానీ కార్ల కలెక్షన్స్...వాటి ధరలు తెలుస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..! అనంత్ అంబానీకి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. బెంట్లీ బెంటెగా , రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రీమియం, లగ్జరీ ఫీచర్లతో వస్తాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. ఈ కార్ల గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు! తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఏర్పడినందువల్లే ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pollution: పెను ప్రమాదంలో హైదరాబాద్.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో షాకింగ్ నిజాలు! భాగ్యనగరం పెను ప్రమాదంలో పడబోతుంది. వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం 2.5 PM కాలుష్య కారకాలు ఉన్నాయని, WHO నిర్దేశించిన ప్రమాణాల కంటే వాయు కాలుష్యం 14 రెట్లు ఎక్కువగా విడుదలవుతోందని తెలిపింది. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది. By Manogna alamuru 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Abu Dhabi: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు! యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడింది. ఎన్సీఎం రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IMD : ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసే అవకాశాలు.. ఐఎండీ ప్రకటన! ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే 'ఎల్ నినో' బలహీనపడటం ప్రారంభించిందని, ఆగస్టు నాటికి 'లా నినా' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలు వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ఈ సంవత్సరం రుతుపవనాల సమయంలో భారతదేశంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Godavari District : గోదావరి జిల్లాలో మంత్రముగ్ధులను చేస్తున్న మంచు అందాలు.! గోదావరి జిల్లాలో మంచు అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పచ్చని కొబ్బరి చెట్లపై స్నోఫాల్ చూపరులను కట్టిపడేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుంటే కోనసీమలో మాత్రం కేరళ, ఊటీ, కోడైకెనల్ అందాలు కనిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn