Latest News In Telugu Winter : చలికాలంలోనూ తగ్గేదేలే... చమటలు పట్టిస్తోన్న ఎండ..!! హైదరాబాద్లో ఎండ దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలపైగా దాటింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువై అవకాశం ఉందని టీఎస్ డీపీఎస్ అధికారులంటున్నారు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himalaya's:హిమాలయాల్లో మాయం అవుతున్న మంచు...వేసవిలో కష్టమే వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి. దానికి తోడు ఈ ఏడాది హిమాలయాల్లో అస్సలు మంచు కురవడం లేదు. ఎల్నినో కారణంగా ఇక్కడ ఈ ఏడాది అత్యంత అల్ప హిమపాతం నమోదయ్యింది. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో అత్యధిక చలి...20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు తెలంగాణలో చలి కుమ్మేస్తోంది. రోజురోజుకూ చలిగాలులు తీవ్రతరం అయిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా రానున్న రెండు రోజుల్లో ఇక్కడ మరింత చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : వణుకుతున్న ఢిల్లీ.. ఐదు రోజులు స్కూల్స్ బంద్ ఈ ఏడాది చలి దేశాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6-15°C ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు 9-16°C నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5తరగతిలోపు పిల్లలకు 5 రోజులపాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmal: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం కవ్వాల్ టైగర్ రిజర్వులోని గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ధర్మాజిపేటకు నెలరోజుల్లో తరలించనున్నారు. వీరి కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fog Effect: శంషాబాద్ రన్ వే ని కప్పేసిన పొగమంచు..35 విమానాల దారి మళ్లింపు! రెండు తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేస్తుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేయడంతో 35 విమానాలను దారి మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విమానాలను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎంతంటే తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TN Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. నీటమునిగిన గ్రామాలు.. స్కూళ్లకు సెలవు తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn