Latest News In Telugu Delhi Rains : ఢిల్లీలో వరుణుడి బీభత్సం..కేవలం గంట వ్యవధిలో 11 సెం.మీ వాన! దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు విడిచిపెట్టడం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఓ గంట వ్యవధిలోనే 112. 5 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: భయపెడుతున్న కొండచరియలు.. బండరాళ్ల కింద నలుగుతున్న బతుకులు ప్రపంచవ్యాప్తంగా ఏటా కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000-2019 వరకు ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దాదాపు 55,000 మంది మరణించారు. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే? కేరళలోని వయనాడ్ ప్రకృతి సృష్టించిన ప్రళయంలో ఇప్పటివరకు 174 వరకు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే.. వందాలదిగా శవాలు బురద కింద చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య వేయి దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్లో విలయం వయనాడ్లో జరిగిన బీభత్సం అందరినీ భయపెడుతోంది. భారతదేశానికి ఏమైంది అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వాతావరణశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఈ భారీ విలయానికి ఆశ్చర్యపోతున్నారు. అరేబియా సముద్రం విపరీతంగా వేడెక్కడమే ఈ విలయానికి కారణం అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wayanad landslides: వయనాడ్ అతలాకుతలం.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య! కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 108 మంది మరణించారు. కొంతమంది గల్లంతయ్యారు. కేరళ పినరయి విజయన్ జూలై 30, 31వ తేదీలను రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Srisailam: శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తిన అధికారులు! శ్రీశైలం నిండుకుండలా మారింది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంలో 876 అడుగుల నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు మాత్రమే. దీంతో 3 గేట్లు ఎత్తారు అధికారులు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి! Godavari : భద్రాచలం వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ సీజన్ లో కీళ్ల నొప్పులు సమస్య అధికం! వర్షాకాలంలో ఆర్థరైటిస్, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సీజన్ లో ఎండ తీవ్రత తక్కువగా ఉండటంతో శరీరానికి ‘డి’ విటమిన్ దొరకదని వారు చెబుతున్నారు. దీంతో కీళ్లలో ఉండే ఫ్లుయిడ్స్ పలుచబడి కీళ్ల సమస్యలకు దారితీస్తాయంటున్నారు. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn