Latest News In Telugu Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు! పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China : చైనాలో వరదలు.. గ్రీన్ హౌస్ వాయువులే కారణం చైనా తాను చేసిన తప్పులకు తానే శిక్ష అనుభవిస్తోంది. తాజాగా ఈ దేశంలో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 30 మంది చనిపోయారు. పదకొండు వేల మంది నిరాశ్రయుల్యారు. దీనికి కారణం అక్కడ గ్రీన్ హౌస్‌లు విడుదల చేసే వాయువులే కారణం అని తెలుస్తోంది. By Manogna alamuru 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదల బీభత్సానికి దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారు. అందులో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత! ప్రకృతి విపత్తులతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత? మానవ తప్పిదాలేవో ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moon Drifting Away: భూమికి దూరమవుతున్న చంద్రుడు.. శాస్త్రవేత్తల సంచలన స్టడీ! చంద్రుడు, భూమికి మధ్య వ్యత్యాసం పెరుగుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడు సంవత్సరానికి సుమారుగా 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరంగా వెళ్తున్నాడని తెలిపారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waynad : 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. మట్టిదిబ్బల కింద ఇంకెందరో..! కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300 కు చేరింది. మండక్కై, చూరాల్మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వానలే..వానలు! బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో వరదలు.. 35 మంది గల్లంతు! హిమాచల్ ప్రదేశ్ లోని కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత కురిసింది. దాంతో ఇళ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు 35 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Heavy Rains : ఢిల్లీలో కుండపోత.. ఏడుగురి మృతి! బుధవారం సాయంత్రం ఢిల్లీ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడిది అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn