బిజినెస్ India Post Scam: ఈ లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలోని సొమ్ము ఖతం! ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే మెసేజ్ క్లిక్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. స్కామర్లు తమ వద్దకు ఓ పార్శిల్ వచ్చిందని, అది తప్పుడు అడ్రస్ తో ఉంది, కావున వెంటనే అడ్రస్ అప్డేట్ చేయాలి అని కోరుతూ మీ డేటా మొత్తం దోచేస్తారు. By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15: ఐఫోన్ 15 సిరీస్‌పై క్రేజీ ఆఫర్స్.. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఆపిల్ యొక్క 15 సిరీస్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 , ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్లస్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Lava Blaze X 5G: లావా నుండి కళ్ళు చెదిరే స్మార్ట్‌ఫోన్ ! లావా బ్లేజ్ ఈ ఫోన్ విడుదల తేదీని ప్రకటించారు. లావా బ్లేజ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో కంపెనీ తన అధికారిక ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. పోస్ట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, లాంచ్ ఈవెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసారం జూన్ 10 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Threads: దూసుకెళ్తున్న 'థ్రెడ్స్'.. ఒక సంవత్సరంలోనే 175 మిలియన్ల యూజర్లు.. మార్క్ జుకర్‌బర్గ్ యాప్ థ్రెడ్స్ ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది. ఈ యాప్ లాంచ్ అయిన ఏడాదిలోపే మంచి ఆదరణ పొందింది. ఒక సంవత్సరంలోనే ఏకంగా 175 మిలియన్ల యూజర్లను సాధించి రికార్డు సృష్టించింది By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Imagine Me: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాట్సాప్ వినియోగదారులు తమ సెటప్ ఫోటోను ఎప్పుడైనా Meta AI సెట్టింగ్‌ల నుండి తొలగించవచ్చు. సెటప్ ఫోటో తీసిన తర్వాత, మెటా AI సంభాషణలో "ఇమాజిన్ మి" అని టైప్ చేయడం ద్వారా వినియోగదారులు తమ ఫోటోను సృష్టించమని AIని అడగవచ్చు. By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Drone Pilots: డ్రోన్లు ఎగరేసి లక్షలు సంపాదించొచ్చు! ఎలాగో తెలుసా? డ్రోన్లను ఆపరేట్ చేయడానికి శిక్షణనిచ్చే ఇన్స్టిట్యూట్లు దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. 2 కిలోలు, 25 కిలోలు మరియు అంతకంటే ఎక్కువ బరువున్న డ్రోన్లను ఆపరేట్ చేయటానికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. డ్రోన్ పైలట్ నెలకు రూ. 20 వేల నుండి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ HP Chromebook (2024): కేవలం ₹ 10,990కే HP ల్యాప్‌టాప్‌ని ఇంటికి తెచ్చుకోండి! By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హిందువుల కోసం ప్రత్యేక దేశం..నిత్యానంద కీలక వ్యాఖ్యలు! హిందువుల కోసం ప్రత్యేక దేశంగా 'కైలాస నాడు'ను ఏర్పాటు చేస్తున్నట్లు బోధకుడు నిత్యానంద ప్రకటించారు. ఆ దేశం ఎక్కడ ఉంటుందో జూలై 21న ప్రకటిస్తానని తన అధికారిక వెబ్సైట్లో సత్యానంద ఓ ప్రకటన విడుదల చేశాడు. By Durga Rao 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్ లో చదువు కన్నా వివాహాలకే ఎక్కువ ఖర్చు! భారత్‌లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రముఖ మ్యారేజ్ బ్యూరో జెఫరీస్ సంస్థ తెలిపింది. భారతీయులు ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని..ఏటా రూ.10 లక్షల కోట్లకు పైనే పెళ్లికి ఖర్చవుతోందని అంచనా వేసింది. By Durga Rao 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn