Tia Billinger: వందలు కాదు వేలల్లో రండిరా..12 గంటల్లో 1057మందితో శృంగారం.. ఇదిగో వీడియోలు!

శృంగారంలో 25 ఏళ్ల యువతి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంగ్లాడ్‌కు చెందిన 'బొన్ని బ్లూ'గా పిలవబడే పోర్న్‌స్టార్ బిల్లింగర్.. 12 గంటల్లోనే 1057మంది పురుషులతో రతిలో పాల్గొన్నట్లు తెలిపింది. కండోమ్స్ ఫొటో, పలు వీడియోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది. 

New Update
Tia Billinger

Tia Billinger

Tia Billinger: శృంగారంలో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. ఓ మహిళ ఒకేసారి వేల సంఖ్యలో పురుషులతో సంభోగంలో పాల్గొని షాక్ ఇచ్చింది. తన దగ్గరకు వచ్చిన ప్రతి మగాడిని సంతృప్తి పరచి జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈ పనిలో తన కుటుంబ మద్ధతు కూడా ఉన్నట్లు చెప్పిన ఆమె.. కామవాంఛతో కాదు ప్రపంచరికార్డు లక్ష్యంగా ఈ చర్యకు పాల్పడింది. ఒకేరోజు 919 మందితో అడల్డ్ ఫిల్మ్ స్టార్ లీసా స్పార్క్ రికార్డుని బద్దలుకొట్టినట్లు ప్రకటించింది. ఇక ఈ నిజాన్ని నమ్మని వారు కూడా ఉంటారన్న సదరు మహిళ.. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేయడం సంచలనం రేపుతోంది. 

ప్రపంచరికార్డు లక్ష్యంగా..

ఈ మేరకు ఇంగ్లాడ్‌కు చెందిన 'బొన్ని బ్లూ'గా పిలవబడే 25 ఏళ్ల బిల్లింగర్(Tia Billinger) పోర్న్ అండ్ సోషల్ మీడియా స్టార్‌గా భారీ గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల సరికొత్తగా ఏదైనా చేయాలని ప్లాన్ చేసిన బొన్ని.. శృంగారంలో రికార్డు బద్ధలు కొట్టాలని డిసైడ్ అయిందట. దీంతో లండన్‌ వేదికగా కేవలం 12 గంటల్లోనే 1057మంది పురుషులతో శంగారంలో పాల్గొన్నట్లు తెలిపింది. 2004లో లీసా స్పార్క్స్ 24 గంట్లో 919 మందితో రతిలో పాల్గొన్న రికార్డును ఆమె తుడిచిపెట్టినట్లు స్వయంగా వెల్లడించింది. అంతటితో ఆగకుండా తనతో రతిలో పాల్గొన్న మగాళ్లందరికీ టిక్ టాక్ వేదికగా థాంక్స్ చెప్పడంతో ఆసక్తికర చర్చకు దారితీసింది. 

నా ఫ్యామిలీ సపోర్ట్‌ తోనే చేశా..

'నేను ఆరోగ్య పరంగా బాగానే ఉన్నాను. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో బెడ్‌రూమ్‌లో చాలా రోజులు గడిపినట్లుంది. వేయి మందికి పైగా రతిలో పాల్గొన్న తర్వాత కూడా నా చర్మం మరింత మెరుస్తోంది. ఓ పెద్ద గదిలో ఐదు గ్రూపులుగా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరితో 1057మందితో శృంగారంలో పాల్గొ్న్న. నిజానికి నేను 1000 మందితోనే కావాలనుకున్నా. కానీ క్యూలో ఇంకో 57 మంది ఉన్నారని అలాగే కొనసాగించా. మొదట 4గంటలు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నొప్పి పోయింది. ఇదంతా నా ఫ్యామిలీ సపోర్ట్‌ తోనే చేశా. నాతో రతిచేసిన వారంతా పెళ్లైన పురుషులే. భర్తలను సంతోషపెట్టలేని భార్యలు.. వారిని మరోదగ్గర ఆనందపడనివ్వండి' అంటూ హితబోధ చేసిన ఆమె గదిలో వాడిపడేసిన కండోమ్స్ కూడా చూపించింది. 

ఇది కూడా చదవండి: Trump swearing-in ceremony: ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలేంటో తెలుసా ?

నిమిషానికి ఒకరైనా అసాధ్యం.. 

అయితే బొన్ని చెప్పేదంతా అబద్ధమేనని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఇది అసాధ్యం అంటున్నారు. 12 గంటల్లో 720 నిమిషాలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం ఇచ్చిన కష్టమైన పనే. గతంలోనూ టీనేజ్ యువకులతో సెక్స్ గురించి ప్రగల్భాలు పలికిన బొన్ని ఫేక్ న్యూస్ కొంతకాలానికి బయటపడిందని చెబుతున్నారు. దీనిపై పలువురు వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక బొన్ని ఫ్యాన్స్ మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. నీవు ఇలాగే రెచ్చిపో అంటూ ఎంకరేజ్ చేస్తుండటం గమనర్హం. 

ఇది కూడా చదవండి: Amit Shah: గత ప్రభుత్వ విధ్వంసానికి చింతించకండి: అమిత్‌ షా

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పుచ్చకాయలను ఉదయాన్నే ఇలా తింటున్నారా.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

పుచ్చకాయ తింటే బాడీ డీహైడ్రేట్ కాదని..ఉదయాన్నే తింటారు. అందులోనూ ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి తింటారు. ఇలా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు, అలర్జీ వంటివి వస్తాయన్నారు. 

New Update
Water Melon

Water Melon Photograph: (Water Melon)

పుచ్చకాయలను వేసవిలో విరివిగా లభ్యమవుతున్నాయి. చల్లదనం కోసం చాలా మంది అతిగా తింటారు. పుచ్చకాయ తింటే బాడీ డీహైడ్రేట్ కాదని..ఉదయాన్నే తింటారు. అందులోనూ ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి తింటారు. ఇలా ఉదయాన్నే తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు, అలర్జీ వంటివి వస్తాయన్నారు. 

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

ఉదయాన్నే ఫిడ్జ్ నుంచి తీసి..

పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పుచ్చకాయలో 90% నీరు ఉండటం వల్ల, ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పుడు తేమ ఎక్కువగా ఉండి, అది బ్యాక్టీరియా పెరుగుదలకు ఏర్పడుతుంది. ఇది కొన్ని సార్లు ఫుడ్ పాయిజనింగ్‌కి దోహదం చేస్తుంది. ఫ్రిజ్‌లో ఎక్కువ సమయం నిల్వ చేయడం వల్ల పుచ్చకాయలోని పోషకాల పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గడం, చర్మ సమస్యలు, అలర్జీలు, జుట్టు రాలిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఇది కూడా చూడండి: బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

పుచ్చకాయ చల్లగా ఉండాలని కొందరు వాటిని కట్ చేసి పీస్‌లగా ఫ్రిడ్జ్‌లో పెడతారు. దీనివల్ల ఫ్రిడ్జ్‌లోని బ్యాక్టీరియా పుచ్చకాయకి వ్యాపిస్తుంది. ఇలాంటి పుచ్చకాయలు తినడం వల్ల అలెర్జీ వంటి సమస్యలతో పాటు ఫుడ్ అలెర్జీ వస్తుంది. కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

Advertisment
Advertisment
Advertisment