ఇంటర్నేషనల్ Female Genital Mutilation: స్త్రీ జననేంద్రియ వికృతీకరణ.. ఇది రేప్ కన్నా వందరెట్ల ఘోరం! మహిళలు శృంగార సమయంలో భావప్రాప్తి పొందకుండా ఉండేందుకు వారి జననాంగంలో ఉండే క్లిటోరిస్‌ని కట్ చేసే దుర్మార్గపు ఆచారం కొన్ని దేశాల్లో ఉంది. ఈ ఆచారం ఏ దేశాల్లో ఉంది? ఇలాంటి దుర్మార్గాలను వారు ఎందుకు చేస్తున్నారు? అన్న వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు-VIDEO సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం సీనియర్ నాయకులు బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ ముఖాముఖి! హైదరాబాద్ లోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 547మంది ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ జితేందర్ ఈ రోజు సమావేశమయ్యారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో పాటించాల్సిన మెలకువలపై వారికి వివరించారు. ట్రెయినీ ఎస్ఐల సందేహాలను డీజీపీ నివృత్తి చేశారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఫాంహౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం! ఇటీవల విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు మరో కీలక పదవి దక్కనుంది. ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RRRపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష-VIDEO రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. భూసేకరణ సమస్యలు, అలైన్మెంట్ తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ ఎవరిది? జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే అని.. ఆయనే పిటిషన్ వేయించాడని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది తనది కాదని.. తన మిత్రుడిదని కేటీఆర్ ప్రకటించారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannah : తమన్నా స్పెషల్ సాంగ్.. ఐదు నిమిషాల పాటకే అంత రెమ్యునరేషన్ తీసుకుందా? బాలీవుడ్ లేటెస్ట్ హారర్ ఫిల్మ్ 'స్త్రీ 2' లో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. కాగా ఈ పాటకు ఆమె ఏకంగా రూ. కోటి పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. By Anil Kumar 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Yuvraj Singh : వెండితెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్.. నటించేది ఎవరంటే? ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ ఈ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. By Anil Kumar 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn