సినిమా Chiranjeevi : 'ఇంద్ర' మూవీ టైం లో చిరంజీవి ఏజ్ ఎంతో తెలుసా? 'ఇంద్ర' మూవీకి సంబంధించి నెట్టింట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మూవీ టైమ్ లో చిరు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంద్ర 2002 లో వచ్చింది. ఆ టైంలో చిరుకి 47 ఏళ్ళు. అంటే ఇప్పటి హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏజ్ తో సమానమన్న మాట. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Nani : 'ఈగ' సీక్వెల్ తీస్తా.. కానీ నీతో కాదని రాజమౌళి అన్నారు : నాని హీరో నాని తాజా ఇంటర్వ్యూలో 'ఈగ' సీక్వెల్ గురించి మాట్లాడారు. 'ఈగ 2' చేస్తానన్నారు కదా.. ఇది మొదలుపెడదామని రాజమౌళి అడిగాను. దానికి ఆయన..' మేము 'ఈగ 2' చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది' అని అన్నారంటూ తెలిపాడు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Inflation Calculator: 10, 20, 30 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి విలువ ఎంత అవుతుంది సాధారణంగా మనం సేవింగ్స్ చేసేటప్పుడు పదేళ్ల తరువాత 10 లక్షలు వస్తే సరిపోతాయనుకుంటాం. కానీ, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం కారణంగా ఆ పదేళ్ల తరువాత పది లక్షల రూపాయల విలువ బాగా తగ్గొచ్చు. అందుకే సేవింగ్స్ విషయంలో ద్రవ్యోల్బణం ఎలా లెక్కించాలో ఈ ఆర్టికల్ తెలుసుకోవచ్చు By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కోసం అన్నేళ్లు ఆగాలా? సందీప్ రెడ్డి వంగా సంచలన ప్రకటన..! డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ కు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని అన్నాడు. 2026లో 'స్పిరిట్' రిలీజ్ కానుందని వెల్లడించారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ITR Late Fee: ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తరువాత రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆలస్య రుసుము చెల్లించాలి. ఆగస్టు 1 నుంచి 22 వరకూ 13.94 లక్షలకు పైగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. ప్రభుత్వానికి 350 కోట్ల రూపాయల వరకూ ఆలస్య రుసుముగా ఆదాయం వచ్చినట్టు అంచనా By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aamir Khan : ఆ సినిమా ప్లాప్ కు నేనే కారణం.. ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ కి తానే కారణమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాను 'ఫారెస్ట్ గంప్' కి రీమేక్‌గా రూపొందించాం.అందులో టామ్ హాంక్స్ అద్భుతంగా నటించారు.కానీ నా నటన ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అందుకే హిట్ కాలేదని అన్నారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Price : స్థిరంగా పెట్రోల్-డీజిల్ ధరలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti Scam: ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి? ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn