Latest News In Telugu Kavitha Bail Conditions: పాస్‌పోర్ట్ ఇచ్చేయాలి.. అలా అస్సలు చేయొద్దు.. కవిత బెయిల్ కండీషన్లు ఇవే! సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. అయితే, 10 లక్షల రూపాయల రెండు పూచీకత్తులతో పాటు, పాస్ పోర్ట్ సమర్పించాలని కోర్టు చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయడం, తారుమారు చేయడం చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించింది. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS-BJP Merge: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా.. ఇదిగో ప్రూఫ్: కాంగ్రెస్ సంచలన ఆరోపణలు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు మొక్కి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్ రావడంతో బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు కానుందని ఆరోపించారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' రాకకు నెల రోజులు..స్పెషల్ పోస్టర్ రిలీజ్, డిఫెరెంట్ షేడ్స్ లో తారక్ లుక్స్ వైరల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Delhi Liquor Scam: ఎట్టకేలకు కవితకు బెయిల్.. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలుసా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Movie : 900 మంది డ్యాన్సర్లతో 'తండేల్' సాంగ్.. ఒక్క పాటకే అన్ని కోట్లు పెడుతున్నారా? నాగ చైతన్య ‘తండేల్' సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ పాటను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క పాటకోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల సమాచారం. సుమారు తొమ్మిదివందల మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. నేడే విడుదల! ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో 161 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబును కలిసిన బీజేపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) శివప్రకాష్, రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TRAI New Rule: ఓటీపీలు ఆలస్యంగా వస్తాయి.. ట్రాయ్ కొత్త రూల్స్ తో పెద్ద చిక్కులు.. ఆన్ లైన్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిపినపుడు పేమెంట్ కోసం ఓటీపీలు అందుకోవడం జరుగుతుంది. అయితే, ఇప్పుడు ఓటీపీలు అందుకోవడంలో ఆలస్యం జరగవచ్చు. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇందుకు కారణం. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్ రాబోతోంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Trisha : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే? దళపతి విజయ్ హీరోగా 'ది గోట్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు. కాగా విజయ్-త్రిష జంటగా ఐదు చిత్రాల్లో నటించారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn