బిజినెస్ Petrol Rate Today: టెన్షన్ లేదు.. పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు!! అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారమా మజాకా.. తగ్గింది.. ఎంతంటే! పైకెగసిన వెండి ధరలు!! వరుసగా రెండురోజులుగా మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,940, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,00 గా ఉంది. ఇక కేజీ వెండి ₹ 93,500 గా ఉంది. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: నేను మొండిదాన్ని.. జగమొండిని చేశారు: కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాగానే సంచలన కామెంట్స్ చేశారు. 'నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించి తీరుతా' అన్నారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BIG BREAKING: తీహార్ జైలు నుంచి కవిత విడుదల ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Abhishek Singhvi: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. సింఘ్వీ తరఫున సీనియర్ నేత నిరంజన్ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జిట్టా బాలకృష్ణారెడ్డికి కాంగ్రెస్ నేతల పరామర్శ తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ రోజు పరామర్శించారు. జిట్టా కుటుంబ సభ్యులు, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR Farm House: కేటీఆర్ ఫాంహౌస్ లో అధికారుల కొలతలు.. ఏ క్షణమైనా కూల్చివేత! కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్.. ఈరోజు అంటే ఆగస్టు 27న స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం నుంచి ఇండెక్స్ లు ఫ్లాట్ గానే కదిలాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 19 నష్టాల్లోనూ.. 11 లాభాల్లోనూ ముగిశాయి. అలాగే నిఫ్టీ 50లో 31 స్టాక్స్ నష్టపోగా.. 19 స్టాక్స్ లాభాలను చూశాయి. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohanlal : క్యాస్టింగ్ కౌచ్ దెబ్బకు మోహన్ లాల్ రాజీనామా.. మలయాళ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది? మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటూ 17 మంది సభ్యులు వైదొలిగినట్లు సమాచారం. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn