సినిమా Jabardasth Vinod : రెండోసారి తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. సీమంతం ఫొటోలు వైరల్ జబర్దస్త్ కమెడియన్ వినోద్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అతని భార్య విజయ లక్ష్మి గర్భంతో ఉంది. తాజాగా ఆమెకు గ్రాండ్ గా సీమంతం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వినోద్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya : N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్షన్ ఇదే..! N కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. తాజాగా హైదరాబాద్ లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కు వచ్చిన అతన్ని మీడియా ఈ విషయం అడగ్గా..' ఆ విషయం ఇప్పుడు వద్దు. కూల్చివేతకు సంబంధించి నాన్న ట్విట్టర్ వేదికగా అన్ని వివరాలు చెప్పారని' అన్నారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SJ Surya : ఆ ఒక్క రీజన్ తో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీ రిజెక్ట్ చేశారు : SJ సూర్య తమిళ నటుడు SJ సూర్య తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. కథ ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా లవ్ స్టోరీలు నాకు వర్కౌట్ అవ్వవని అన్నట్లు తెలిపారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Coolie Movie : రజినీకాంత్ 'కూలీ' లో బాలీవుడ్ స్టార్.. రోలెక్స్ పాత్రను మించి ప్లాన్ చేసిన డైరెక్టర్ రజినీకాంత్ ‘కూలీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రను పరిచయం చేసినట్లు.. 'కూలీ' లోనూ అదే రిపీట్ చేయబోతున్నారట లోకేష్. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GOAT Movie : దళపతి విజయ్ 'ది గోట్' రన్ టైం అన్ని గంటలా? దళపతి విజయ్ 'ది గోట్' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ట్విట్టర్(X) సేవలు ట్విట్టర్ (X) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం అమెరికాలో 27000 మంది తమకు ఎక్స్‌లో పోస్ట్ చేయడానికి వీలు కావట్లేదు అని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Sreeleela : శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్ట్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం.ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప' పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్ 'పుష్ప' పార్ట్ 3 కి సంబంధించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'పుష్ప2' క్లైమాక్స్‌లో 'పార్ట్-3'కి లీడ్ ఇస్తూ సీన్స్ చూపిస్తారట. 'పుష్ప3' కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహితవర్గాలు తెలిపాయి. రెండు, మూడేళ్ల తర్వాతే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Rate Today: టెన్షన్ లేదు.. పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు!! అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn