India-China: షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు
షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి. అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది.
షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి. అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది.
రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. దీన్ని కొత్తగా వచ్చిన సినిమాలు కూడా బీట్ చేయలేకపోతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన రాజా సాబ్ కూడా దురంధర్ ముందు తలవంచేసిందని తెలుస్తోంది.
వెనెజువెలాపై దాడితో ప్రపంచ పరిణామాలు చాలా మారిపోయాయి. దీంతో ఒక్కసారి అగ్రరాజ్యం స్ట్రాంగ్ అయిపోయింది. ఆ దేశ దూకుడుకు రష్యా ల్లాంటి దేశాలు కూడా కాస్త నెమ్మదిస్తున్నాయని తెలుస్తోంది. అందుకే పుతిన్ కూడా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.
ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో చివరకు లాభాలతో ముగిసింది.
ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ తన ఇమేజ్ జనరేషన్‌పై పరిమితి విధించింది. ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రీమియమ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లిస్తేనే ఇకపై ఫీచర్ ను ఉయోగించుకోవచ్చును.
చిరంజీవి నటించిన మన శంకర్ వర ప్రసాద్ సినిమాకు ప్రత్యేక షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకోవచ్చిన చెప్పింది. టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది.
అమెరికాలోని మిన్నెసోటాలో మహిళను ఐసీఈ కాల్చి చంపడం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ సంఘటనపై అక్కడ చాలా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. అసలేంటీ ఐసీఈ...దీనికి ఇన్ని అధికారాలు ఎవరిచ్చారు?
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఖమేనీ సొంత దేశ ప్రజలతో పాటూ...విదేశీ వ్యతిరేకులకూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమల్ని ఏం చేయలేరంటూ మాట్లాడారు.
తమ గురించి తాము లేని పోని గొప్పులు చెప్పుకోవడం...రువాత నవ్వులు పాలవ్వడం పాకిస్తాన్ కు కొత్తేమీ కాదు. అయినా సరే అదే బాటలో నడుస్తూ ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ రక్షన మంత్రి మా వార్ జెట్ లకు సూపర్ గిరాకీ అంటూ తెగ నవ్వించేశారు.