బిజినెస్ Business: ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. సెన్సెక్స్ 694, నిఫ్టీ 217 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ దాదాపు పదేళ్ళ తర్వాత అమెరికా ఎన్నికలు అయంత ఆసక్తిగా జరగుతుతున్నాయి. ప్రపంచదేశాల దృష్టి అంతా ఇప్పుడు ఇటువైపై ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ముందస్తు ఓటింగ్ జరిగిపోయింది. అయితే న్యూయార్క్లో మొత్తం ఐదు భాషల్లో బ్యాలెట్ పేపర్ ఉండగా...ఇందులో బెంగాలీ ఒకటిగా ఉంది. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్లో ఉండే అంశాలేంటి? అమెరికా ఎన్నికల్లో ఇదే చివరి రోజు. ఈరోజుతో ఫైనల్ పోలింగ్ ముగుస్తుంది. రిజల్ట్ కూడా వెంటనే తెలిసిపోతుంది. అయితే అమెరికాలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? బ్యాలెట్ పేపర్లో ఏం ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్లో చదివేయండి... By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం...36మంది మృతి ఉత్తరాఖండ్ లో ఘర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది అక్కడిక్కడే చనిపోగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: దిగొచ్చిన వెండి, బంగారం ధరలు.. బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. బంగారం తులం మీద వెయ్యి రూపాయలకు పైగా తగ్గగా...వెండి కిలో 95 వేల దిగువకు వచ్చింది. ఈరోజు బంగారం మార్కెట్లో బంగారం ధర తులం 81,100రూ. గా ఉంది. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు.నవంబర్ ఆరున విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ధృవీకరించారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: 2029 నాటికి అర్హులందరికీ ఇళ్ళు – సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 2029 నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంతో పని చేయాలని ఏపీ సీఎ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభానికి కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttar Pradesh: ఆగ్రా లో కూలిన మిగ్–29 విమానం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు దగ్గరలో మిగ్–29 యుద్ధ విమానం కుప్పకూలింది. అయితే పైలట్ ముందే అప్రత్తమత్తమయి ముందే దూకేయడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. విమానం పూర్తిగా కాలి బూడిద అయింది. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మరికొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు..స్వింగ్ స్టేట్స్లో ముందంజలో ఎవరు? దశాబ్దం తర్వాత అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పదేళ్ళుగా ఎవరు గెలుస్తారనేది ముందే తెలిసిపోయింది. కానీ ఈసారి మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn