ఇంటర్నేషనల్ మరికొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు..స్వింగ్ స్టేట్స్లో ముందంజలో ఎవరు? దశాబ్దం తర్వాత అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పదేళ్ళుగా ఎవరు గెలుస్తారనేది ముందే తెలిసిపోయింది. కానీ ఈసారి మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మహిళా ఓట్ల కోసం డెమోక్రటిక్ పార్టీ యాడ్ వైరల్..రిపబ్లికన్ల విమర్శలు అమెరికా అధ్యక్షుడిగా ఎవరన్నది మరొక రోజులో తేలబోతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగా డెమోక్రటిక్ పార్టీ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఒక యాడ్‌ను రూపొందించింది. అది వైరల్ గా మారింది. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: 6 లక్షలు హుష్ కాకి..భారీ నష్టాల్లో సూచీలు స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలను చవి చూసింది. భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.448 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లో 78,782 వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 23,995 దగ్గర ముగిసింది. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel:హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చిన ఇజ్రాయెల్ హెజ్బుల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు చెందిన జాఫర్ ఖాదర్ ఫార్ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇంకా హెజ్బొల్లా ఇంకా ధృవీకరించలేదు. By Manogna alamuru 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India: విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు భారతదేశం విశ్వమిత్రగా ఎదుగుతోందని విదేశాంగమంత్రి ఎన్. జైశంకర్ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత ఎక్కువ మందితో..ఎక్కువ దేశాలతో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. కెనడాతో దౌత్య వివాదాలు ఎదుర్కొంటున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. By Manogna alamuru 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ canada: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు రోజూ ఏదో ఒక విధంగా కెనడా భారత్‌ను కవ్విస్తూనే ఉంది. మొన్న అమితా షా మీద ఆరోపణలు చేసిన కెనడా ప్రభుత్వం ఇప్పుడు భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HDFC: యూపీఐ కస్టమర్లకు షాక్.. రెండు రోజులు సేవలు బంద్! హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు ఆ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. రెండు రోజల పాటూ యూపీఐ సేవలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 5, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని తెలిపింది. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడి..దాదాపు వంద మంది మృతి గాజా మీద ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంట్లో 50 మంది చిన్నారులతో సహ 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 192 మంది గాయపడ్డారు. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో ఎన్నికల హాడావుడి..ఇండియన్స్ ఓటు ఎవరికి? అమెరికాలో ఎన్నికల హాడావుడి మొదలైపోయింది.చాలాస్టేట్స్లో ఇప్పటికే ఓటింగ్ ప్రారంభం అయింది.నవంబర్ 5తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు ఇక్కడ చదవండి... By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn