హైదరాబాద్ HYD: మెట్రో రెండోదశకు అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు రెడో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రిపాలనా అనుమతులు జారీ చేసింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ NSE: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కొత్తగా మొబైల్ యాప్ను లాంచ్ ఏసింది. తన వెబ్ సైట్ సేవలను మరింత మెరుగుపరుచుకునే విధంగా దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే ఉన్న ఈ యాప్ త్వరలో తెలుగుతో సహా 11 భాషల్లోకి అందుబాటులోకి రానుంది. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. By Lok Prakash 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raj Pakala: రాజ్ పాకాలపై పోలీసుల విచారణ.. పార్టీలో బిగ్ షాట్స్? జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.దాంతో పాటూ ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసలు కాల్ డేటాపై ఫోస్ పెట్టారు. పార్టీకి బిగ్ షాట్స్ వచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు? కాళేశ్వరం కమిషన్ గడువు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటితో జస్టిస్ పీసీ ఘోష్ పదవీ కలం ముగిసింది. ఇప్పటికే రెండు సార్లు ఈ కమిషన్ను పొడగించారు. మూడోసారి కూడా ఎక్స్టెండ్ చేసే యోచనలో సర్కారు ఉందని తెలుస్తోంది. కాళేశ్వరం మీద విచారణ కీలక దశలో ఉంది. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జమ్మూ–కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రవాదుల కాల్పులు సెంట్రల్ కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్ల మగామ్ లో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరికి గాయాలయ్యాయి. గత 15 రోజుల్లో వలస కార్మికులపై జరిగిన రెండో కాల్పులు ఇవి. By Manogna alamuru 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: గోదావరి పుష్కరాల తేదీ ఖరారు..ఈసారి ప్రత్యేకతలు ఇవే.. గోదావరి పుష్కరాలకు ముహూర్తం కుదరింది. కోట్లాదిలో తరలివచ్చే ఈ పుష్కరాలను జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈసారి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. By Manogna alamuru 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Fashion: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత ఫేమస్ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ ఈరోజు కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ బాల వయసు 63 ఏళ్ళు. By Manogna alamuru 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే.. దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ దీపావళి రోజు తమ కూతురు పేరును ప్రకటించారు. దువా పడుకోన్ సింగ్ అని నామకణం చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో పాటూ ట్రెడినల్ డ్రెస్ వేసుకున్న పాప కాళ్ళ ఫోటో కూడా షేర్ చేశారు. By Manogna alamuru 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn