Asia Cup: అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ దే..తేలిపోయిన టీమ్ ఇండియా
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు అంతకంతకూ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. దీనివలన ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియక సతమతమవుతున్నారు.
ఇండియాలో తిరిగినన్ని విమానాలు చాలా దేశాల్లో తిరగవు. ఇక్కడ గగనతలం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయినా కూడా భారత్ విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి?
బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోందని..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కావాలని తనను బద్నాం చేస్తోందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్పుర్ హెలిప్యాడ్పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
కిందటి నెలలో కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చాయి. దీంతో ఉద్యోగుల జీతం, శాలరీ స్లిప్, అపాయింట్మెంట్ వంటివి మారనున్నాయి. ఆ వివరాలు కింది ఆర్టికల్ లో చూడండి..
చైనా తన దేశంలో ఉన్న యార్లుంగ్ త్సాంగ్పోపై అతి పెద్ద డ్యామ్ ను నిర్మిస్తోంది. దీని ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ఆనకట్ట పక్క దేశాలకు ముఖ్యంగా భారత్ కు ఆందోళనకరంగా మారింది.
ఎపిస్టీన్ ఫైల్స్ అమెరికాను ఎంతలా కుదిపేస్తున్నయో తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు కొత్త పత్రాలను విడుదల చేశారు. ఈ పత్రాలలో నోమ్ చోమ్స్కీ, బిల్ గేట్స్, మైఖేల్ జాక్సన్ వంటి వారి ఫోటోలు ఉన్నాయి.
జోర్డాన్, ఒమన్ దేశాలతో భారత్ స్నేహంతో పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోతోంది. ముస్లిం దేశాలతో భారత్ బంధం బలపడుతుండడం పాక్ కు ఆందోళన కలిగిస్తోంది. ముస్లిం ప్రపంచంలో భారత ప్రధానికి ఇంతలా ఘన స్వాగతం లభించడంతో కుళ్ళుకుంటోంది.