నేషనల్ Diwali Gift: వృద్ధులకు రూ.5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ దీపావళికి వృద్ధులకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందనున్నారు. By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA:అమెరికాలో మహిళలకు పదవి ఇవ్వరా? అక్కడ కూడా వివక్షేనా? అమెరికా ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే..అసలు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేనట్టు అవుతుంది. దీనికి కారణం ఏంటి? అగ్రరాజ్యంలో కూడా మహిళా వివక్ష ఉందా? By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నస్రల్లా మార్గమే నాది కూడా..హెజ్బుల్లా కొత్త ఛీఫ్ మొదటి ప్రసంగం హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌గా సయీం ఖాసిం ఎన్నికయిన తర్వాత ఈరోజు తన మొదటి ప్రసంగాన్ని చేశారు. హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. షరతుల ప్రకారం అయితే ఇజ్రాయెల్త కాల్పుల విరమణకు ఒప్పుకుంటానని ఖాసిం చెప్పారు. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ I PHONE: చైనాకు షాక్..భారత్ కు ఓకే..ఐఫోన్ 17 తయారీ ప్లేస్ మార్పు? చైనాకు యాపిల్ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17 తయారీ ఈసారి చైనాలో కాకుండా భారత్‌లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా టైమ్‌లో చైనాలో యాపిల్ సంస్థకు కలిగిన ఇబ్బందులను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: తెలంగాణలో మయోనైజ్ నిషేధం మోమోస్ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం విధించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు..తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ దీపావళి పండుగ ముందు రోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran VS Israel: డేగలా కమ్మేస్తాం..ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ మళ్ళీ సిద్ధమవుతోంది. ఈసారి ఇంకొంచెం భారీగానే దాడి చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇరాన్ ఆర్మీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. భగవంతుని శిక్ష దగ్గర పడిందంటూ...డేగలా కమ్మేస్తాం అంటూ హెచ్చరించింది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్ స్టాక్ మార్కెట్ లాభాలకు మళ్ళీ బ్రేక్ పడింది.నిన్న,మొన్న కాస్త కంటపడిన లాభాలు ఈరోజు మళ్ళీ మొహం చాటేశాయి.సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79, 942 దగ్గర .. నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 24, 340 దగ్గర ముగిసింది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indo-China: అమల్లోకి గస్తీ ఒప్పందం..బలగాల ఉపసంహరణ భారత్–చైనా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తూర్పు లడఖ్ లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్ , చైనా బలగాల ఉపసంహరణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn