నేషనల్ Flights: ఆగని బాంబు బెదిరింపులు..ఈరోజు 32 ఎయిర్ ఇండియా విమానాలకు నిందితులను పట్టుకున్నామని చెబుతూనే ఉన్నారు కానీ విమానాలకు బాంబుల బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు మళ్ళ 32 ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. ఇవి కూడా నకిలీవే అని తేలింది. By Manogna alamuru 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..12 మంది మృతి రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికార్ జిల్లాలో వేగంగా వెళుతున్న ఓ ప్రవైట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. By Manogna alamuru 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో అంతుచిక్కని అందాలు..ఫాల్ కలర్స్! అమెరికాలోని అద్భుతాల్లో ఒకటి ఫాల్ కలర్స్. పచ్చని ఆకులు పువ్వులుగా మారిన వేళ..రంగులు సంతరించుకుని మెరిసే వింత ఇది. నెలరోజుల పాటూ కనువిందు చేసే ఈ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. By Manogna alamuru 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime:పశ్చిమ బెంగాల్లో దారుణం..వైద్యం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు మానాలు పోగొడుతున్నారు. తమ ఆనందాల కోసం వైద్యవృత్తిని ఆడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో వైద్యం కోసం మహిళకు ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ రేప్ చేశాడు ఓ ప్రబుద్ధ డాక్టర్. వివరాల్లోకి వెళితే.. By Manogna alamuru 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అత్యంత ఖరీదైన స్టాక్‌గా MRF...3రూ.ల నుంచి 2లక్షల36 వేలకు ఎదిగిన వైనం ఒకప్పుడు అది చాలా చిన్న స్టాక్. కేవలం 3 రూ.లు మాత్రమే దాని ఖరీదు. కానీ ఇప్పుడు దాని విలువ 2, 36,000రూ. అది కూడా అతి తక్కువ వ్యవధిలో కేవలం నాలుగు నెలల్లో ఈ స్టాక్ వాల్యూ ఇంతలా పెరగడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. By Manogna alamuru 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: లాభాల్లో షేర్ మార్కెట్..రాణించిన బ్యాంకింగ్ షేర్లు చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి. By Manogna alamuru 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Train: నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖ..సెమీ హైస్పీడ్ ట్రైన్ తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం సమయాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్–విశాఖల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా కేవలం నాలుగు గంటల్లోనే గమ్య స్థానానికి చేరుకోవచ్చును. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి..1981 నాటి ఆపరేషన్ ఒపేరాతో పోలిక ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్...ఇరాన్ మీద చేసిన దాడి ఆపరేషన్ ఒపేరాను గుర్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా అంటోంది. 1981లో ఇజ్రాయెల్ ఇలానే ఇరాక్ మీద దాడులను చేసిందని గుర్తు చేసింది. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆసక్తిగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఇరు అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోటీ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పది రోజు గడువు మాత్రమే ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. ఇద్దరులో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమేనని అంటున్నాయి సర్వేలు. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn